వరదల కారణంగా వచ్చే వ్యాధులు

73చూసినవారు
వరదల కారణంగా వచ్చే వ్యాధులు
వరదల కారణంగా డయేరియా, మలేరియా, కలరా, టైఫాయిడ్, జిగట విరేచనాలు, కామెర్లు, డెంగీ వచ్చే ప్రమాదం ఉంది. డయేరియా వస్తే విరేచనాలు, కడుపునొప్పి, వికారంగా ఉంటుంది. మలేరియా వస్తే చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, దగ్గు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలరా వస్తే నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు పట్టేసినట్లుగా ఉంటాయి. టైఫాయిడ్ వస్తే జ్వరం, పొట్టలో నొప్పి, నీరసం ఉంటుంది. కామెర్లు వస్తే జ్వరం, అలసట, కడుపునొప్పి, వికారంతో పాటు కళ్లు పచ్చబడటాయి.

సంబంధిత పోస్ట్