నీటి వృథాను అరికట్టేందుకు ఈ చిట్కాలను పాటించండి

58చూసినవారు
నీటి వృథాను అరికట్టేందుకు ఈ చిట్కాలను పాటించండి
నీటిని పొదుపు చేయకుండా వృథా చేసుకుంటూ పోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పద్ధతులు పాటిస్తే నీటిని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. నల్లాల నుంచి వచ్చే నీటిని వాడుకున్నాక.. నీరు కిందపోకుండా వాటిని బంద్ చేయాలి. బట్టలు ఉతికేటప్పుడు నీటిని వృథాగా వదిలియకుండా.. ఓ బకెట్‌లో నీటిని పట్టుకొని వాడుకోవాలి. ఇంకా ఇళ్లలోని పైపులు ఎక్కడైనా లీక్ అవుతున్నాయా? లేదా అని ఎప్పటికప్పుడు గమనించాలి.

సంబంధిత పోస్ట్