రామాయణాన్ని వక్రీకరించిన మాజీ సీఎం

59చూసినవారు
రామాయణంలో కీలక ఘట్టంగా చెప్పకునే సీతాపహరణంను ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తప్పుగా ఉటంకించారు. దీంతో ఆయనపై సనాతన వాదులు, హిందువులు మండిపడుతున్నారు. తాజాగా ఆయన ఓ సభలో మాట్లాడుతూ ’రాముడు ఆహారం కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు రావణుడు బంగారం లేడిగా సీతకు కనిపించాడు. అది తనకు కావాలని ఆమె లక్ష్మణుడిని అడగ్గా.. ఆయన అందు కోసం వెళ్లాడు. ఈలోగా రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు’ అని కేజ్రీవాల్ చెప్పారు.