కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ ‘డేర్‌డెవిల్స్’ వరల్డ్ రికార్డు

60చూసినవారు
కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ ‘డేర్‌డెవిల్స్’ వరల్డ్ రికార్డు
భారత ఆర్మీకి చెందిన ‘డేర్‌డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్‌లపై హ్యూమన్ పిరమిడ్‌తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్‌లోని విజయ్‌చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు.

సంబంధిత పోస్ట్