ఏడాదిలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఫ్రీ.. ఎలా పొందాలంటే?

542చూసినవారు
ఏడాదిలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఫ్రీ.. ఎలా పొందాలంటే?
తిరుమలలో ఏడాదిలోపు పిల్లలు, తల్లిదండ్రులకు ఉచితంగా ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. ఇందుకోసం కచ్చితంగా పిల్లల ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకువెళ్లాలి. ఈ దర్శనం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఉంటుంది. సుపథం నుంచి దర్శనానికి నేరుగా అనుమతిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్