సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే

74చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే
మానపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 29 మంది ముఖ్యమంత్రి సహాయా నిధికి దరఖాస్తు చేసుకోగా 7లక్షల 62 వేల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్