ఘనంగా పాతరగడ్డ హనుమాండ్ల జాతర

710చూసినవారు
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ప్రతిఏటా నాల్గవ శ్రావణ శనివారం జరిగే హనుమాండ్ల జాతరకు భక్తులు పోటెత్తారు. వేలాది భక్తులు తరలి వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే జాతరకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశామని తెలిపారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్