వినాయక మండపంలో పోలీసుల తనిఖీలు

76చూసినవారు
వినాయక మండపంలో పోలీసుల తనిఖీలు
ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలోని వినాయక మండపాలు ప్రధాన కూడళ్లలో, ప్రార్ధన మందిరాలు, దేవాలయాల్లో బాంబు స్క్వాడ్, జాగిలాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్