పదవీ విరమణలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

79చూసినవారు
పదవీ విరమణలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ఎఎస్ఐ పీసీఆర్ వాడ్యాల వెంకటేశ్వర్ రెడ్డి పదవీ విరమణ, సన్మాన కార్యక్రమంలో ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి దంపతులను సోదరుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత వెంకటేశ్వర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడపాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్