20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

82చూసినవారు
20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 20 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి యువతి తప్పించుకుని పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి .. నిందితులైన దీపక్, సూరజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్