‘అన్‌స్టాపబుల్ సీజన్-4’లో రామ్ చరణ్ సందడి (VIDEO)

70చూసినవారు
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-4’లో రామ్ చరణ్ సందడి చేశారు. ఈ సందర్బంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవకుంటే ఏం చేసేవాడివని బాలకృష్ణ అడగగా.. రామ్ చరణ్ స్పందిస్తూ చావైనా బతుకైనా సినిమా ఇండస్ట్రీలోనేనని అన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక భాగం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.. పార్ట్-2 త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా ‘పండగలా వచ్చారు ప్రోమో’ను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్