శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది: కన్నబాబు

78చూసినవారు
శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది: కన్నబాబు
AP: తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ' అని కన్నబాబు విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్