గెట్ రెడీ.. కాసేపట్లో 'సలార్' ట్రైలర్

556చూసినవారు
గెట్ రెడీ.. కాసేపట్లో 'సలార్' ట్రైలర్
పాన్ ఇండియా స్ఠార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ పశ్రాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' మూవీ ట్రైలర్ ఈరోజు ఉదయం 10.42 గంటలకు రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కాగా నిన్న విడుదల కావాల్సిన ట్రైలర్ టెక్నికల్ కారణాలతో ఇవాళ్టికి వాయిదా వేశారు. కాగా ఈ మూవీ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్