రీల్స్ కోసం వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు (వీడియో)

57చూసినవారు
గుజరాత్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కొందరు యువకులు రీల్స్ చేయడానికి థార్ వంటి కార్లతో సముద్రానికి వెళ్లారు. యువత వెళ్లిన కొద్దిసేపటికి సముద్రంలో ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యింది. దీంతో కార్లతో సహా యువకులు సముద్రంలో చిక్కుకున్నారు. దీంతో వారు స్థానికుల సహకారంతో వాహనాలను చాలా సేపు శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :