మంచి ఆరోగ్యానికి ఆహారంతో పాటు నిద్ర కూడా అవసరం..!

85చూసినవారు
మంచి ఆరోగ్యానికి ఆహారంతో పాటు నిద్ర కూడా అవసరం..!
రోజంతా చురుగ్గా ఉండాలంటే కంటినిండా నిద్రపోవడం చాలా అవసరమ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావలసినంత విశ్రాంతి, శక్తి లభిస్తుందని అంటున్నారు. దీని ద్వారా మరుసటి రోజును నూతనోత్సాహంతో ఆరంభించవచ్చ‌ని సూచిస్తున్నారు. మంచి ఆరోగ్యానికి స‌రైన ఆహారంతో పాటు నిద్ర కూడా అవ‌స‌ర‌మ‌ని పేర్కొంటున్నారు. సరైన నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్