ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్

81చూసినవారు
ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చిన రూ.395 ప్లాన్ కాలపరిమితిని పెంచింది. ఇప్పటివరకు ఈ ప్లాన్ రీఛార్జితో కేవలం 56 రోజుల వ్యాలిడిటీని 70 రోజులకు చేర్చింది. అంటే ఇకపై కస్టమర్లకు అవే ప్రయోజనాలు మరో 14 రోజులు అదనంగా లభించనున్నాయన్నమాట. ఈ ప్లాన్ కింద 6జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 700 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అపోలో24/7 సర్కిల్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్