GOOD NEWS: ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!

84చూసినవారు
GOOD NEWS: ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి.
*మొదట UIDAI వెబ్ సైట్ https://uidai.gov.in/ వెళ్లి భాషను సెలెక్ట్ చేయాలి.
*UIDAI హోం పేజీలో.. యాక్సెస్ ఆధార్ సేవలపై క్లిక్ చేయాలి.
*Lock/Unlock Biometrics ఆప్షన్ ను బటన్ క్లిక్ చేయాలి.
*తర్వాత పేజీలో Lock your Aadhaar card ఆప్షన్ ఉంటుంది, దానిని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్