ఐదుకు చేరిన మృతుల సంఖ్య

79చూసినవారు
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
AP: విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. రాళ్ల మధ్యలో సంతోశ్ అనే యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది. అయితే ఈ ఘ‌ట‌నలో మ‌ర‌ణించిన‌వారికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం రూ. 5 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్