క్రైమ్ సినిమా చూసి భార్యను చంపాడు.. ముక్కలుగా కోసి విసిరేశాడు

1034చూసినవారు
క్రైమ్ సినిమా చూసి భార్యను చంపాడు.. ముక్కలుగా కోసి విసిరేశాడు
యూపీలోని బల్‌రామ్‌పూర్‌లో దారుణం జరిగింది. శంకర్ దయాళ్‌కు తన భార్య గుడియా పాండేపై అనుమానం పెంచుకున్నాడు. క్రైం సినిమాలు చూసి, ఆగస్టు 1న భార్యను గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె శరీరాన్ని రంపం, హెక్సా బ్లేడ్ సాయంతో ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను గోనె సంచులలో పెట్టి నదిలో పడేసేవాడు. తర్వాత లక్నోకు పారిపోయాడు. పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి గాలించారు. నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్