గుడ్‌న్యూస్.. SSCలో 18,174 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

56చూసినవారు
గుడ్‌న్యూస్.. SSCలో 18,174 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 18,174 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్‌డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ మొత్తం ఖాళీలను SSC భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసినవారు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. జీతం క్యాడర్ ఆధారంగా రూ. 25,550 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్