తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌తో గోపీచంద్‌ విశ్వం సెకండ్‌ సింగిల్‌ (వీడియో)

51చూసినవారు
హీరో గోపీచంద్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. Gopichand32గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్ మొరాకన్ మగువను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి మొండితల్లి పిల్ల నువ్వు సాంగ్‌ విడుదల చేశారు. దీంతో తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో సాగనున్నట్టు లిరికల్‌ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు శ్రీనువైట్ల. ఈ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్యాగ్స్ :