RTC ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ

71చూసినవారు
RTC ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ
ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్‌ అజీజ్‌, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్‌, శాప్‌ ఛైర్మన్‌గా రవినాయుడును నియమించింది. గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్‌గా తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా సత్య, మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు, ట్రైకార్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మంతెన రామరాజులను నియమించింది.

సంబంధిత పోస్ట్