కోదండపాణి లేకుంటే ఈనాడు బాలు వుండేవాడు కాదు

76చూసినవారు
కోదండపాణి లేకుంటే ఈనాడు బాలు వుండేవాడు కాదు
1964లో లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న ఒక ‘బాలు’డికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వచ్చింది ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల, పెండ్యాల, ఘంటసాల. అయితే ప్రేక్షకుల్లో కూర్చుని ఆ పాట విన్న మరో సంగీత దర్శకుడు కోదండపాణి. ఆ ‘బాలు’డు పాట పాడిన విధానం నచ్చి గొంతు లేతగా ఉంది. కొన్నాళ్లు పోతే సినిమాల్లో పాటలు పాడిస్తానని హామీ కూడా ఇచ్చారు. మద్రాసులోనే ఉంటూ ఇంజినీరింగ్‌ చదువుతుండడంతో తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు బాలు.

సంబంధిత పోస్ట్