ఉత్కంఠ పోరులో రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం

531చూసినవారు
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
ఉత్కంఠ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది. 197 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ చివరి బంతి వరకు పోరాడి ఛేదించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ 72, సుదర్శన్ 35 రన్స్ తో రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా(22), రశీద్ ఖాన్(24*) బౌండరీలతో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్