వేరుశనగలో పంటకోత ప్రక్రియ

56చూసినవారు
వేరుశనగలో పంటకోత ప్రక్రియ
మొక్కల ఆకులు, కొమ్మలు 70-80 శాతం పసుపు వర్ణంగా మారి కాయపై డొల్ల లోపలి భాగము నలుపుగా మారినపుడు పంటను తీయాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు కూలీలను ఉపయోగించి పంటను తీయవచ్చు. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎద్దులతో లాగి గుంటకతో గాని ట్రాక్టరుతో లాగే గుంటకను ఉపయోగించి, లేక ఆషా గుంటకతోగాని పంటను తీయవచ్చును. పంట తీసిన తరువాత పరిస్థితులను బట్టి పచ్చికట్టె నుండి కాయలు తీయవచ్చు.

ట్యాగ్స్ :