లైంగిక ఆరోపణలు.. HD రేవణ్ణ అరెస్ట్ (వీడియో)

34883చూసినవారు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ చిక్కుల్లో పడ్డారు. ప్రజాప్రతినిధుల బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. అనంతరం సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్