సింహాలను ఓ ఆట ఆడుకున్నాడు.. వైరల్ వీడియో

85చూసినవారు
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓ వ్యక్తి ఏకంగా సింహాలనే భయపెట్టేశాడు. ఎలా ఉండాలి? ఎలాంటి అల్లరి చేయకూడదు? మేనర్స్ నేర్చుకోవాలంటూ! వాటిని డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా.. వాటిని ప్రేమగా చూసుకున్నాడు. అతడు సింహాల కేర్ టేకర్ అయి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you