‘పుష్ప-2’ సినిమా చూసొచ్చి బస్సును ఎత్తుకెళ్లాడు (వీడియో)

76చూసినవారు
ఏపీలోని తుని-నర్సీపట్నం ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. తమిళనాడుకు చెందిన సాదిల్ నర్సీపట్నం వచ్చాడు. పుష్ఫ-2 సినిమా చూసొచ్చి బస్టాండ్‌లోని బస్సులో పడుకున్నాడు. బస్సుకు తాళాలు ఉండటాన్ని చూసి దాంతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చింతలూరు వద్ద బస్సు ఉండటాన్ని గమనించారు. సాదిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్