పీవీ సింధు పెళ్లి వీడియో వైరల్.. నేడు రిసెప్ష‌న్‌

85చూసినవారు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు- వెంకట దత్తసాయి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 నిమిషాల‌కు మూడు ముళ్లు బంధంతో వీరు ఏకమైన విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌హా 140 మంది వ‌ర‌కు అతిథులు హాజ‌రయ్యారు. ఇవాళ హైద‌రాబాద్‌లో జరిగే రిసెప్ష‌న్‌కు స‌చిన్, చిరంజీవి స‌హా ప‌లువురు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్