పుష్ప-2 టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన యశ్ రాజ్ ఫిలింస్

75చూసినవారు
పుష్ప-2 టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన యశ్ రాజ్ ఫిలింస్
బాలీవుడ్ సుప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ పుష్ప-2 టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపింది. "రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోయి కొత్త రికార్డులు వస్తుంటాయి. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. మామూలు ఫైర్ కాదు... వైల్డ్ ఫైర్" అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్