యూపీలోని సంభాల్‌లో జామా మసీదు సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సంభాల్‌లో గల మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు తీర్పును ఇచ్చింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా కమిటీ వేసిన పిల్‌ను నేడు సుప్రీం విచారించనుంది.