మధుమేహంతో గుండె, కిడ్నీలకు ముప్పు: నిపుణులు

76చూసినవారు
మధుమేహంతో గుండె, కిడ్నీలకు ముప్పు: నిపుణులు
మధుమేహం (షుగర్) వ్యాధి శరీరంలోని కొన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌తో కిడ్నీలో ఉన్న రక్తనాళాలకు ముప్పు వాటిల్లుతుంది. దీంతో కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ అవసరం కావచ్చు. ఇంకా ఈ వ్యాధితో బాధపడేవారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. నాడీ వ్యవస్థ, కళ్లు, పాదాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్