తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఒప్పంద ప్రాతిపదికన 64 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/ డీఎన్‌బీతో పాటు పని అనుభవం అవసరం. జీతం నెలకు రూ.1,00,000. వయసు 46 ఏళ్లు మించకూడదు. 26-11-2024లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://hyderabad.telangana.gov.in/ను సంప్రదించగలరు.