నటుడు జయం రవి విడాకులు.. కోర్టు ఏం చెప్పిందంటే?

82చూసినవారు
నటుడు జయం రవి విడాకులు.. కోర్టు ఏం చెప్పిందంటే?
తమిళ నటుడు జయం రవి, తన భార్య ఆర్తి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను చెన్నై ఫ్యామిలీ కోర్టు విచారణ చేపట్టింది. జయం రవి కోర్టుకు హాజరుకాగా.. ఆర్తి వీడియో కాల్‌లో అందుబాటులో ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని రాజీకి ప్రయత్నించాలని మరోసారి సూచించింది. విడిపోవాలనుకుంటే.. అందుకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్