HYDలో భారీ వర్షం (వీడియో)

74494చూసినవారు
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. KPHB, జేఎన్టీయూ, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం పడుతోంది.