హైదరాబాద్ లో భారీ వర్షం.. వీడియో

1074చూసినవారు
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలలో ఉన్నటుండి సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అలగే బషీర్బాగ్, ఆబిడ్స్, కోటీ, సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్, బేగంబజార్, నాంపల్లి, గోషామహల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్