మేడిగడ్డకు కేసీఆర్‌ వస్తానంటే హెలికాప్టర్‌ సిద్ధం: సీఎం రేవంత్‌

217777చూసినవారు
మేడిగడ్డకు కేసీఆర్‌ వస్తానంటే హెలికాప్టర్‌ సిద్ధం: సీఎం రేవంత్‌
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అయిదో రోజు మంగళవారం సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 'మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం. కేసీఆరే ముందుండి ఈ ప్రాజెక్ట్‌ గురించి వివరిస్తే బాగుంటుంది. బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలికాప్టర్‌లో రావచ్చు. కేసీఆర్‌ కోసం హెలికాప్టర్‌ కూడా సిద్ధం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు' అని సీఎం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్