వేసవి తాపాన్ని తగ్గించే హెర్బల్ టీ

72చూసినవారు
వేసవి తాపాన్ని తగ్గించే హెర్బల్ టీ
హెర్బల్‌ టీ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. దీనిలో అనేక రకాల ఫ్లేవర్లు ఉంటాయి. హెర్బల్‌ టీలో కెఫీన్‌ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. ఇవి కిడ్నీ, లివర్‌ మీద ఒత్తిడి తగ్గించి అక్కడ పేరుకున్న టాక్సిన్స్‌ని బయటికి పంపేస్తాయి. గ్రీన్‌ టీ, హైబిస్కస్‌ టీ ఇందుకు బాగా పనిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకూర్చుతాయి. హాయిగా నిద్రపోవడానికి చామోమిల్‌ టీ, లావెండర్‌ టీ మంచిది.