ప్రపంచంలోనే ఖరీదైన పురుగు.. ధర రూ.75 లక్షలు

592చూసినవారు
ప్రపంచంలోనే ఖరీదైన పురుగు.. ధర రూ.75 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగు ‘స్టాగ్ బీటిల్’. ఈ పురుగు ఖరీదు రూ.75 లక్షలు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీలక జాతికి చెందినవి. ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుషులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30-50 ఎంఎం పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు.

సంబంధిత పోస్ట్