కారులో 234kms వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్ (వీడియో)

72చూసినవారు
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు బైక్, కార్ రేసింగ్ పై ఉన్న మక్కువ గురించి తెలిసిందే. తాజాగా ఆయన తన ఆడీ కారులో గంటకు 234 కిమీల వేగంతో దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో అజిత్‌ కారు వేగాన్ని గమనించమని కోరాడు. అలాగే అంత స్పీడ్ లో కూడా ఓ చేత్తో కారు స్టీరింగ్ పట్టుకుని ధైర్యంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాస్ మంచి స్పీడ్ లో ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్