‘హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరు’

78చూసినవారు
‘హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరు’
హీరోయిన్ మాళవిక మోహనన్ దక్షిణాది చిత్రపరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరు. సినిమా విజయం సాధిస్తే హీరోలకు భారీ కానుకలు అందిస్తారు. కానీ హీరోయిన్లకు మాత్రం ఇవ్వరు. ఇక ఏదైనా సినిమా పరాజయం పాలైతే హీరోయిన్ అన్‌లక్కీ అని.. ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చూస్తారు’ అని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్