షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్ల యూజర్స్‌కి హై అలర్ట్

61చూసినవారు
షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్ల యూజర్స్‌కి హై అలర్ట్
షావోమీ ఫోన్‌లతో పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్‌మీ, పోకో స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వివరాలను ఓవర్‌సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.

ట్యాగ్స్ :