ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం

68చూసినవారు
ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం
ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా.. వాటి ఎన్నికల ప్రక్రియలోనూ వేలు పెడుతోంది. డ్రాగన్‌పై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు చేయగా.. తాజాగా కెనడా కూడా చైనా చర్యలను బట్టబయలు చేసింది. 2019, 2021లో తమ దేశంలో జరిగిన ఫెడరల్ ఎన్నికలను చైనా రహస్యంగా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక తాజాగా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్