బెంగాల్ పునరుజ్జీవనంపై తనదైన ముద్ర వేసిన ఠాగూర్ కుటుంబం

68చూసినవారు
బెంగాల్ పునరుజ్జీవనంపై తనదైన ముద్ర వేసిన ఠాగూర్ కుటుంబం
సాహిత్య రంగంతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, శాస్త్రీయ రంగాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైన, బెంగాల్ పునరుజ్జీవనంపైన ఠాగూర్ కుటుంబం తనదైన ముద్ర వేసింది. రవీంద్రనాథ్ ముత్తాత జైరామ్ ఠాగూర్ 18వ శతాబ్ధంలో ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ కలెక్టర్‌గా పనిచేశారు. రవీంద్రనాథ్ తాత ద్వారకానాథ్ ఠాగూర్ ప్రముఖ వ్యాపారవేత్త.. భారతదేశంలో మొదటి ఆంగ్లో-ఇండియన్ కంపెనీ 'ఠాగూర్ కార్స్ అండ్ సన్స్'ను ఆయన ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్