కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం

78చూసినవారు
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళ రాష్ట్రంలో వెస్ట్ నైట్ ఫీవర్ అనే కొత్త రకం జ్వరం ప్రజలను భయపెడుతోంది. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఈ ఫీవర్ కేసులు నమోదయ్యయని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఇది మనుషులకు సంక్రమిస్తుందని, దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఔషధాలు, వ్యాక్సిన్ లేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్