మన్యం పోరాటానికి అక్కడే బీజం

60చూసినవారు
మన్యం పోరాటానికి అక్కడే బీజం
అల్లూరి 1916లో ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. 1918లో సొంత గడ్డకు వచ్చారు.
1922 ఫిబ్రవరి 12న గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమం హఠాత్తుగా నిలిపివేశారు. దీంతో దేశంలోని అనేక మంది యువ స్వాతంత్య్రోద్యమ నాయకులు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఆంధ్రలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఓడించి, దేశ స్వాతంత్య్రాన్ని సాధించాలంటే సాయుధ పోరాటమే మార్గమని, మన్యం విప్లవం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్