ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర

80చూసినవారు
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర
పారిస్ వేదికగా ప్రారంభమైన 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ పరిస్థితి.. ఒలింపిక్స్ పతకాల వేటలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. గత దశాబ్దకాలంగా జరిగిన ఒలింపిక్స్ లో మాత్రమే పతకాల సాధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తోంది.

సంబంధిత పోస్ట్