అంతర్జాతీయ చంద్ర దినోత్సవం చరిత్ర

82చూసినవారు
అంతర్జాతీయ చంద్ర దినోత్సవం చరిత్ర
చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఎంతో ఉద్విగ్నంగా ఆనాడు చేసిన కామెంట్స్‌ను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేసుకుంటారు. ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అంటూ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.