ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే చరిత్ర

56చూసినవారు
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే చరిత్ర
జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదడు కణతి వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబాలకు వ్యాధి గురించి అవగాహన కల్పించడం ద్వారా నివాళులు అర్పించే ఆలోచనతో జూన్ 8, 2000న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు. కాలక్రమేణా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ ట్యూమర్ అలయన్స్ (IBTA) జూన్ 8ని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా 2010లో ప్రకటించింది.