రేపు రామోజీరావు అంత్యక్రియలు

65చూసినవారు
రేపు రామోజీరావు అంత్యక్రియలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్